Site logo

Blog

Jan 07
ఈటెల జనసేన ఆవిర్భావ వేడుకలు

స్థానిక మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో ఈటెల జనసేన ఆవిర్భావ వేడుకలను ఈటెల జనసేన మరియు TRSV ఆద్వర్యంలో విద్యార్థులకు పండ్ల పంపిణి చేసి విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి పంచడం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఈటెల జనసేన 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకర విషయమన్నారు. ఈటెల జనసేన ఏర్పాటుకు సహకరించిన వారందరికీ అలాగే దీని వ్యవస్తాపక అద్యక్షులు ఎనగంటి నరేష్ యాదవ్ […]

Dec 01
జమ్మికుంట వాసులకి కంటిమీదా కునుకు లేకుండా చేస్తున్న ఔషధ ప్రయోగం.

లోటాస్ సంజెనీ ఫార్మా కంపెనీ దిష్టి బొమ్మ దగ్దం -జిల్లా అధ్యక్షులు కనకం నరేష్ నేడు జమ్మికుంటలో గాంధీ చౌరస్తా వద్ద తెలంగాణ ప్రజా ఆరోగ్య పరిరక్షణ సంఘం ఆద్వర్యంలో లోటాస్ సంజెనీ ఫార్మా కంపెనీ యాజమాన్యం దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. దీనిని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు కనకం నరేష్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాది కల్పనకోసం హైదరాబాద్ వెళ్ళిన చిలివేరి అశోక్ కుమార్ పై ఔశాదాలను ప్రయోగించి నిరుద్యోగులను ఆసరా చేసుకొని డబ్బులను ఎర […]

Dec 01
జమ్మికుంట విస్ డమ్ కళాశాల ఆద్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలి.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా , స్థానిక విస్ డమ్ జూనియర్ కళాశాల N S S యూనిట్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది . ర్యాలిలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ కూర విజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ,ఎయిడ్స్ కి చికిత్స లేదనీ ,నివారణ ఒకటే మార్గమని ;ఎయిడ్స్ రాకుండా తగు జాగ్రతలు తీసుకోవాలనీ ;ఎయిడ్స్ వ్యాది గ్రస్తుల పట్ల అసహ్య భావంతో కాకుండా సానుకూల దృక్పధంతో మెలగాలనీ ;జాతీయ స్థాయిలో […]

Sep 20
వైభవంగా మొదలైన బతుకమ్మ సంబరాలు

వైభవంగా మొదలైన బతుకమ్మ సంబరాలు. ఈ రోజు స్థానిక శివాలయంలో (బొమ్మల గుడి) ప్రాంగణంలో రంగు రంగుల పూలతో అందంగా తీర్చి దిద్దిన బతుకమ్మలను తీసుకొని బతుకమ్మ పాటలతో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Sep 17
గిరిజనులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అటవీ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం

తేదీ 17-09-2017 గిరిజనులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అటవీ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం జమ్మికుంట టౌన్: నిన్న జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా, తాడ్వాయి మండలం, లవ్వాలా గ్రామ సమీపంలో నివసిస్తున్న 200 మంది దళిత గిరిజన కుటుంబాలపై అమానుషంగా దాడి చేసి చెట్టుకు కట్టేసి మహిళలను సైతం చూడకుండా చిత్రహింసలు చేశారని, ఈరోజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య ఆధ్వర్యంలో అటవీ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం […]

Sep 15
జమ్మికుంట లో నిత్య జనగణమనకు ముప్పయి రోజులు

జమ్మికుంట లో నిత్య జనగణమన మొదలై నెల రోజులు పూర్తి అయినా సందర్బంగా జమ్మికుంట చౌరస్తా వద్ద ప్రజలంతా చేరి జెండా వందనము సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ ఆర్ధిక శాఖా మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు మరియు శ్రీ కమలాసన్ రెడ్డి , సీపీ కరీంనగర్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు, వివిధ మతాల పెద్దలు, విద్యార్థులు, యువకులు మరియు మహిళలు అన్ని వర్గాల ప్రజలు […]

Sep 15
రెవిన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఆబాది జమ్మికుంట లో RDO

రెవిన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఆబాది జమ్మికుంట లో కరీంనగర్ జిల్లా RDO

Aug 26
మెడికల్ & డెంటల్ తెలంగాణ – మూడవ రౌండ్ వెబ్ (ఫెజ్) ఒప్షన్స్ ఈ రోజుతో మొదలు

మెడికల్ & డెంటల్ తెలంగాణ – మూడవ (ఫెజ్) రౌండ్ వెబ్ ఒప్షన్స్ ఈ రోజుతో 26-08-2017 మొదలు రేపు చివ రి తేదీ 27-08-2017. కావున అభ్యర్థులు త్వరగా తమ తమ ఒప్షన్స్ ను ఎంచుకొనే అవకాశం ఉంటుంది. ఈ రౌండ్ దాదాపు చివరి అవకాశంగా భావించవచ్చువివరాలకైhttp://knruhs.in/public_org/  వెబ్ ఒప్షన్స్ కొరకు http://tsmedadm.tsche.in/ సంప్రదించ గలరు.